1/5
జిల్లాలో ప్రసిద్ధిగాంచిన చారిత్రాత్మక నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణ మహోత్సవం మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం కల్యాణ వేడుక నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి ముత్యాల తలంబ్రాలు తీసుకురాగా శ్రీ సౌమ్యనాథస్వామికి శ్రీదేవి, భూదేవిలతో కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు.– నందలూరు
2/5

3/5

4/5

5/5