1/5
ప్రొద్దుటూరుపై తనకు ప్రత్యేక అభిమానం ఉందని తమిళనాడు గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీవాసవి కాటన్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సభ ఆధ్వర్యంలో ఆదివారం దివ్యశతాధిక సావనీర్‌ ఆవిష్కరణ చేశారు. ఎంపీ అవినాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. – ప్రొద్దుటూరు టౌన్‌
2/5

3/5

4/5

5/5