-
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు.
-
నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం
కొరుక్కుపేట: చైన్నె ట్రిప్లికేన్ నియోజకవర్గం స్వతంత్ర నగర్ ఆది ఆంధ్ర ప్రజా సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది.
Sat, Jul 12 2025 08:24 AM -
ఘనంగా అయగు ముత్తుకోన్ జయంతి
వేలూరు: స్వాతంత్య్ర పోరాట యోధుడు అయగు ముత్తుకోన్ 268వ జయంతిని వేలూరులోని ఆయర్ కుల యాదవర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
Sat, Jul 12 2025 08:24 AM -
" />
రూ.18 కోట్ల వస్తువుల రికవరీ
తిరువళ్లూరు: ఆవడి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 28 పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులను ఛేదించిన పోలీసులు రూ.18 కోట్ల విలువ చేసే బంగారు, వెండి వస్తువులు, నగదును రికవరీ చేసి బాధితులకు కమిషనర్ శంకర్ అప్పగించారు.
Sat, Jul 12 2025 08:24 AM -
చిత్ర నిర్మాణ రంగంలోకి..
Sat, Jul 12 2025 08:24 AM -
క్లుప్తంగా
రైల్లో మహిళ నగలు చోరీ
Sat, Jul 12 2025 08:24 AM -
గిరివలయం రోడ్డు
కిటకిటలాడినSat, Jul 12 2025 08:24 AM -
ఆగస్ట్ 1న తెరపైకి సరెండర్
తమిళసినిమా: నటుడు దర్శన్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం సరెండర్. లాల్, సుజిత్ శంకర్, మునీష్కాంత్, పళనికుమార్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ఆఫ్ బీట్ పిక్చర్స్ పతాకంపై వీఆర్వీ.కుమార్ నిర్మించారు. ఈచిత్రం ద్వారా గౌతమ్ గణపతి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
Sat, Jul 12 2025 08:24 AM -
దేశాభివృద్ధికి అడ్డు లేకుండా పెరుగుదల
తిరువళ్లూరు: దేశాభివృద్ధికి ఆటంకం లేకుండా జనాభా పెరుగుదల ఉండాలని కలెక్టర్ ప్రతాప్ సూచించారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని తిరువళ్లూరు జిల్లా కలెక్టరేట్ నుంచి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీని కలెక్టర్ ప్రతాప్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
Sat, Jul 12 2025 08:24 AM -
జనాభా నియంత్రణకు సహకరించాలి
వేలూరు: జనాభా నియంత్రణకు ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురష్కరించుకుని వేలూరులో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
Sat, Jul 12 2025 08:24 AM -
కాట్టుపల్లిలో నౌకాదళం కీల్ లేయింగ్
సాక్షి, చైన్నె: భారత నౌకాదళానికి థర్డ్ ఫ్లీట్ సపోర్ట్ షిప్స్ (ఎప్ఎస్ఎస్) కీల్ లేయింగ్‌ను చైన్నె శివారులోని కాట్టుపల్లి ఎల్అండ్టీ షిప్ యార్డ్‌లో ఏర్పాటు చేశారు. శుక్రవారం ఈ వివరాలను నౌకాదళం వర్గాలు ప్రకటించాయి.
Sat, Jul 12 2025 08:24 AM -
వనితా విజయ్‌కుమార్‌పై ఇళయరాజా పిటిషన్
తమిళసినిమా: ఈ మధ్య కొత్త చిత్రాల్లో పాటలు హిట్ అవుతున్నాయో లేదోగానీ, పాత పాటల రీమిక్స్‌లు మాత్రం ఆయా చిత్రాల వసూళ్లకు ప్లస్ అవుతున్నాయి. దీంతో పలువురు దర్శక నిర్మాతలు పాత చిత్రాలను తమ చిత్రాల్లో వాడుకోవడానికి ఆసక్తి చూపితున్నారు.
Sat, Jul 12 2025 08:24 AM -
● రూ. 100 కోట్లతో పనులు ● 63 ఆలయాల ఎంపిక ● తమిళాభివృద్ధి సంస్థకు రూ.2.15 కోట్లు ● తిరుక్కురల్ పుస్తకం ఆవిష్కరణ
సాక్షి, చైన్నె : వెయ్యి సంవత్సరాల నాటి పురాతన ఆలయాల పునరుద్ధరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని హిందూమత, దేవదాయ శాఖ విస్తృతం చేసింది. తాజాగా రూ.100 కోట్లతో పునరుద్ధరణ పనుల నిమిత్తం 63 ఆలయాలను ఎంపిక చేశారు.
Sat, Jul 12 2025 08:23 AM -
ఘనంగా ఐఐటీ స్నాతకోత్సవం
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాసు 62వ స్నాతకోత్సవం శుక్రవారం చైన్నె క్యాంపస్‌లో ఘనంగా జరిగింది. 3,227 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. ఇండియన్ నాలెడ్జ్ సెంటర్‌ను ఈసందర్భంగా ప్రారంభించారు.
Sat, Jul 12 2025 08:23 AM -
" />
27, 28 తేదీల్లో మోదీ పర్యటన
సాక్షి, చైన్నె : తమిళనాడులోని మూడు జిల్లాల్లో ఈనెల 27, 28 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కసరత్తులు జరుగుతున్నాయి.
Sat, Jul 12 2025 08:23 AM -
ముగిసిన మొహర్రం వేడుకలు
● సీఎంతో సైఫుద్దీన్ భేటీ
Sat, Jul 12 2025 08:23 AM -
విద్యా కేంద్రంగా తమిళనాడు
● మంత్రి అన్బిల్ మహేశ్Sat, Jul 12 2025 08:23 AM -
14న మద్దతుదారులతో పన్నీరు భేటీ
సాక్షి, చైన్నె: చైన్నెలో ఈనెల 14న తన మద్దతుదారులతో సమావేశానికి మాజీ సీఎం పన్నీరుసెల్వం నిర్ణయించారు. వేప్పేరిలో ఈ సమావేశానికి ఏర్పాట్లు చేపట్టారు. అన్నాడీఎంకేను కై వశం చేసుకునేందుకు పన్నీరుసెల్వం విస్తృతంగా న్యాయపోరాటం చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
Sat, Jul 12 2025 08:23 AM -
రైలు గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి–చర్లపల్లి–తిరుపతి మధ్య నడుస్తున్న రైలును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించినట్లు రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. (07011) చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రతి శుక్ర, ఆదివారాల్లో..
Sat, Jul 12 2025 08:22 AM -
రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్‌బాషా విమర్శించారు.
Sat, Jul 12 2025 08:22 AM -
కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం
నందలూరు : సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యా వేదికను అలంకరించారు.
Sat, Jul 12 2025 08:22 AM -
పీజీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల అనుబంధ పీజీ కళాశాలల రెండో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
Sat, Jul 12 2025 08:22 AM -
చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్
కడప ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువు అర్ధంతరంగా మానేసిన వారికి ఓపెన్ స్కూల్ మళ్లీ చదువుకొనే చక్కటి అవకాశం కల్పిస్తోందని డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోర్డినేటర్ సాంబశివారెడ్డి అన్నారు.
Sat, Jul 12 2025 08:22 AM -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
కడప అర్బన్ : జిల్లాలో గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్‌కుమార్ ఆదేశించారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
Sat, Jul 12 2025 08:22 AM
-
నాగలికి ప్రేమికులను కట్టి..
ఒడిశా: ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరిని ఊరు వెలి వేసింది. అంతే కాదు గ్రామ పెద్దలు గ్రామసభలో వారికి దండన విధించారు. ఇద్దరినీ నాగలికి రెండువైపులా కట్టి పొలం దున్నే పనులు చేయించారు.
Sat, Jul 12 2025 08:31 AM -

లార్డ్స్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట
లార్డ్స్ టెస్ట్: ముగిసిన రెండో రోజు ఆట
Sat, Jul 12 2025 08:26 AM