-
విద్యార్థుల హాజరు శాతం పెంచాలి
నిజామాబాద్ అర్బన్: విద్యార్థుల హాజరు శాతం పెంచడంపై అధ్యాపకులు శ్రద్ధ వహించాలని జిల్లా ఇంటర్ విద్య అధికారి తిరుమలపూడి రవికుమార్ సూచించారు. నగరంలోని ప్రభుత్వ బాలుర (ఖిల్లా) జూనియర్ కళాశాలను శుక్రవారం ఆయన తనిఖీ చేశారు.
-
" />
పీఎస్‌వోల శిక్షణ ప్రారంభం
ఖలీల్‌వాడి: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ల (పీఎస్వో)ల శిక్షణ కార్యక్రమం పోలీస్ కమాండ్ కంట్రోల్ హాల్లో శుక్రవారం ప్రారంభమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీపీ సాయి చైతన్య హాజరై, మాట్లాడారు.
Sat, Aug 23 2025 12:43 PM -
పట్టణ ఆరోగ్య కేంద్రాల తనిఖీ
నిజామాబాద్ నాగారం: నగరంలోని చంద్రశేఖర్ కాలనీ, గౌతంనగర్, దుబ్బాలో ఉన్న పట్టణ ఆరోగ్య కేంద్రాలను డీఎంహెచ్‌వో బీ రాజశ్రీ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఐఎల్ఆర్, డీప్ ఫ్రీజర్ లో ఉంచిన వ్యాక్సిన్లు, ఐపీ, ఓపీ రిజిస్టర్లను పరిశీలించారు.
Sat, Aug 23 2025 12:43 PM -
ఎస్సారెస్పీ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలి
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రా జెక్ట్ వద్ద పటిష్టమైన బందో బస్తు ఏర్పాటు చేయాలని సీపీ సాయి చైతన్య పోలీసులకు సూచించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..
Sat, Aug 23 2025 12:43 PM -
నిండుకుండలా శ్రీరాంసాగర్
● ప్రాజెక్టులో 80 టీఎంసీల నీటి నిల్వ
● ఎగువ ప్రాంతాల నుంచి వస్తోన్న వరద
Sat, Aug 23 2025 12:43 PM -
" />
జంగంపల్లిలో ఒకరి ఆత్మహత్య
భిక్కనూరు: మండలంలోని జంగంపల్లి గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. వివరాలు ఇలా.. గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్ (32) కొన్నేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు.
Sat, Aug 23 2025 12:43 PM -
మారుమూల గ్రామాల అభివృద్ధే లక్ష్యం
● రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి
● పనుల జాతరలో భాగంగా పలు గ్రామాల్లో
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Sat, Aug 23 2025 12:43 PM -
ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
నందిపేట్/రుద్రూర్/నవీపేట/బోధన్/వర్ని: బోధన్, ఆర్మూర్ నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో శుక్రవారం ఎడ్ల పొలాల అమావాస్య పండుగను రైతులు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రైతులు బసవన్నలను ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఇంట్లో చేసిన వంటకాన్ని నైవేద్యంగా సమర్పించారు.
Sat, Aug 23 2025 12:43 PM -
" />
నియామకం
నిజామాబాద్ సిటీ: జిల్లా కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా బైరా గణేశ్ నియమితులయ్యారు. ఈమేరకు కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్ శుక్రవారం నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
Sat, Aug 23 2025 12:43 PM -
నానో ఎరువు.. దిగుబడి మెరుగు
● 500 ఎంఎల్ ద్రవరూప నానో యూరియాను ఎకరం పొలానికి వినియోగించుకోవచ్చు.
● 125 నుంచి 130 లీటర్ల నీటిలో 500 ఎంఎల్ నానో యూరియాను బాగా కలిపి పంటలకు పిచికారీ చేసుకోవాలి.
Sat, Aug 23 2025 12:43 PM -
విద్యుత్ ప్రమాదాలను అరికడతాం
నల్లగొండ: ఈనెల 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండపాల వద్ద ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా పక్కాగా చర్యలు తీసుకుంటున్నట్లు టీజీ ఎస్పీడీసీఎల్, జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
Sat, Aug 23 2025 12:43 PM -
నిర్వాసితులకు స్వాంతన!
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో భూములు కోల్పోయిన వారికి ప్రభుత్వ కొలువులుSat, Aug 23 2025 12:43 PM -
" />
పోలీస్ సేవలు ప్రజలకు అందుబాటులో ఉండాలి
నల్లగొండ: పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ సిబ్బంది పనితీరును సీఐ రాజశేఖర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు.
Sat, Aug 23 2025 12:43 PM -
అస్తమించిన ఎర్ర సూరీడు
ఫ అనారోగ్యంతో సురవరం సుధాకర్‌రెడ్డి కన్నుమూత
ఫ రెండుసార్లు నల్లగొండ ఎంపీగా సేవలు
ఫ కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు కృషి
Sat, Aug 23 2025 12:43 PM -
ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత తప్పనిసరి
మునుగోడు: రోజురోజుకు పడిపోతున్న భూగర్భ జలాలను కాపాడుకునేందుకు ప్రతి ఇళ్లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా నిర్మించుకోవాలని పంచాయతీ రాజ్ శాఖ అదనపు కమిషనర్ డి.రవీందర్రావు అన్నారు.
Sat, Aug 23 2025 12:43 PM -
ఏసీబీ గుబులు
విద్యాశాఖలోSat, Aug 23 2025 12:42 PM -
సహకార సంఘాలకు ఊతం
రెంజల్(బోధన్): రైతుల భాగస్వామ్యంతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించింది. విండోలను స్వయం ప్రతిపత్తి సంఘాలుగా తీర్చిదిద్దేందుకు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీఎస్) ద్వారా కార్యాచరణ రూపొందించింది.
Sat, Aug 23 2025 12:42 PM -
కాడెద్దుల సంబురం
● ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య
జిల్లా వ్యాప్తంగా రైతన్నలు శుక్రవారం పొలాల అమావాస్యను ఘనంగా జరుపుకొన్నారు.
Sat, Aug 23 2025 12:42 PM -
వృద్ధులకూ సంఘాలు
డొంకేశ్వర్(ఆర్మూర్): ఇప్పటి వరకు మనం (ఎస్‌హెచ్‌జీ) స్వయం సహాయక మహిళా సంఘాలనే చూశాం.. త్వరలో వృద్ధుల సంఘాలను కూడా చూడబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
Sat, Aug 23 2025 12:42 PM -
జిల్లాలో యూరియా కొరత లేదు
● రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్
Sat, Aug 23 2025 12:42 PM -
గర్భిణుల్లో రక్తహీనత తగ్గించాలి
● డీఎంహెచ్‌వో రాజశ్రీ
Sat, Aug 23 2025 12:42 PM -
‘పనుల జాతర’ పకడ్బందీగా నిర్వహించాలి
● రాష్ట్ర పంచాయతీరాజ్
డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ
Sat, Aug 23 2025 12:42 PM -
స్టడీ..రెడీ.. స్టార్ట్ అప్
అక్షరం అంటే ఆమెకు ఆరాధన. పుస్తక పఠనమంటే ప్రీతి. దాంతో అందరూ ఆమెను పుస్తకాల పురుగు అని పిలిచేవారు. పుస్తకాలు చదువుతూనే ఆమె మార్కెటింగ్‌లో ఎం.బి.ఎ. పూర్తి చేసింది.
Sat, Aug 23 2025 12:39 PM -
స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలి: బొత్స
సాక్షి, విశాఖ: విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కూటమి ప్రభుత్వ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. రాష్ట్రంలో దివ్యాంగులు ధర్నా చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
Sat, Aug 23 2025 12:38 PM -
'కింగ్డమ్' నుంచి బ్రదర్స్ సాంగ్ వీడియో విడుదల
విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నాదమ్ములుగా నటించిన చిత్రం 'కింగ్డమ్' (Kingdom).. వారిద్దరి అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన 'అన్నా అంటూనే' సాంగ్‌ను వీడియో వర్షన్‌ను తాజాగా విడుదల చేశారు. కృష్ణకాంత్ రాసిన ఈ గీతాన్ని అనిరుధ్ పాడారు. ఆపై సంగీతం కూడా ఆయనే అందించారు.
Sat, Aug 23 2025 12:35 PM