మంచిర్యాలలో 'పోలీసులు మీ కోసం' ప్రారంభం
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో పోలీసులు మీ కోసం కార్యక్రమాన్ని బెల్లంపల్లి అడిషనల్ ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా ర్యాలీఘడ్పూర్ గ్రామంలోని ప్రజలకు వైద్య సేవలు అందించారు. అంతేకాకుండా ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని రకాల పరీక్షలు చేయించారు.
(మంచిర్యాల)