నేడు ప్రిన్సిపల్ సెక్రటరీ రాక
భువనగిరి అర్బన్ : భువనగిరి ఆర్డీఓ కార్యాలయంలో గురువారం నిర్వహించే హరితహారం కార్యక్రమానికి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరి ప్రదీప్‌చంద్ర రానున్నరాని ఎం.వి భూపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే మండలంలోని బండసోమారం గ్రామంలో నిర్వహించే హరితహారం కార్యక్రమానికి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి హజరౌతునట్లు సర్పంచ్ ఎస్.మాధవీ ఐలయ్య తెలిపారు.