బిపాసా సెలవు వైభోగం..
ఈ మధ్యకాలంలో అలోన్ సినిమా షూటింగ్‌తో బిజీబిజీగా ఉన్న బిపాసాబసు.. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు వీలు కుదరడంతో ఎగిరి గంతేస్తోంది. ‘ఛుట్టీ మిల్గయా.. యాహూ’ అంటూ ట్విట్టర్లో కూసింది. హారర్ థీమ్‌తో వస్తున్న అలోన్ మూవీ కోసం బిపాసా అవిశ్రాంతంగా పని చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం జనవరిలో స్క్రీన్ మీదకు రావాల్సి ఉంది. అయితే న్యూ ఇయర్ కోసం నాలుగు రోజులు సెలవు తీసు తీసుకుంది. అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఆమె ఎలా ఎంజాయ్ చేస్తుందో చూడాలి.