టుడే న్యూస్ రౌండప్
నేటి మరిన్ని వార్తా విశేషాలు
అంతర్జాతీయం
వినాశనం దిశగా నార్త్ కొరియా అడుగులు
క్షిపణి ప్రయోగాలతో తరచుగా వివాదాల్లో తలదూర్చే ఉత్తరకొరియా వద్ద ఇతరదేశాలు ఊహించనంత అణ్వస్త్ర సామర్థ్యం ఉందని అమెరికా అభిప్రాయపడుతోంది.
చైనాకు చావంటే కూడా భయమే
కొందరు బతికి ఉండడమంటే చైనా ప్రభుత్వానికి భయమన్నది మానవ హక్కుల ఉద్యమాల గురించి తెలిసిన చాలా మందికి తెలుసు.
పాక్‌కు గడ్డుకాలం.. బ్రేక్ వేసిన యూఎస్
పాకిస్థాన్‌కు ఇక అమెరికా నుంచి గడ్డు పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. ఉగ్రవాదం అణిచివేసే పేరుతో ఇబ్బడిముబ్బడిగా సహాయ నిధులు తెచ్చుకుంటున్న పాకిస్థాన్‌కు అమెరికా బ్రేక్ వేసింది.
జాతీయం
మోదీ విదేశీయానాల లెక్కలు ఇవ్వలేం
ప్రస్తుత ప్రధాని, మాజీ ప్రధానిల విదేశీ పర్యటనల ఖర్చుల వివరాలు ఇవ్వడం కుదరదని ప్రధాని కార్యాలయం తెలిపింది.
తేజస్విపై వేటు:.. లాలూ గేమ్‌ప్లాన్ ఇదే!
అవినీతి ఆరోపణలతో సీబీఐ కేసు ఎదుర్కొంటున్న ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ తనయుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్..
సైనికుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
భారత భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
రాష్ట్రీయం
చంద్రబాబుది పిండారి పాలన: ఉండవల్లి
ఏపీ ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మండిపడ్డారు.
బ్రేకింగ్: అకున్ సబర్వాల్ అనూహ్య నిర్ణయం!
రాష్ట్రాన్ని తీవ్రంగా కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.
డ్రగ్స్: తెరపైకి మరో స్టార్ హీరో డ్రైవర్!
రాష్ట్రాన్ని కుదిపేస్తున్న డ్రగ్స్ కేసులో కీలక నిందితుడైన కెల్విన్‌ను మరికాసేపట్లో సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకోబోతున్నారు.
సినిమా
1. నాని... 20.. 21..!
యంగ్ హీరో నాని తన నెక్ట్స్ సినిమాలకు సంబంధించి క్లారిటీ ఇచ్చేశాడు. ఇప్పటికే వేణు శ్రీరామ్ దర్శకత్వంలో
2. బన్నీ, నానిలంటే ఇష్టం : సీనియర్ హీరో
తన సక్సెస్‌ల గురించే కాదు.. ఫెయిల్యూర్స్ గురించి కూడా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం సీనియర్ నటుడు జగపతి బాబుకు అలవాటు.
మరోసారి వార్తల్లో వరుణ్ సందేశ్ భార్య
హీరో వరుణ్ సందేశ్ భార్య వితిక షేరూ మరోసారి వార్తల్లో నిలిచారు.
శృంగారంపై సమంత బోల్డ్ స్టేట్మెంట్
అక్కినేని ఇంటి కోడలు కాబోతున్న సమంత తనలోని గ్లామర్ మాత్రం ఏమాత్రం దాచుకోవటం లేదు. ఇప్పటికీ
స్పోర్ట్స్
కన్నీరు పెట్టుకున్న క్రికెటర్!
ఇటీవల ప్రపంచ క్రికెట్ ను బాగా ఆకర్షించిన మహిళా క్రికెటర్ స్మృతీ మంధన. భారత్ కు చెందిన మంధన కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తోంది.
మహిళల స్కర్ట్ ధరించి.. టెన్నిస్ కోర్టులో!
ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ చరిత్రలోనే శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
రణతుంగకు సవాల్!
దాదాపు ఆరేళ్ల క్రితం భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేసిన లంక మాజీ క్రికెట్ కెప్టెన్ అర్జున రణతుంగపై భారత సీనియర్ క్రికెటర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
బిజినెస్
యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్లు
2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీకి ఇంటర్నెట్ యాప్స్ ద్వారా రూ.1.4 లక్షల కోట్ల ఆదాయం వచ్చినట్టు తాజా నివేదికలు పేర్కొన్నాయి.
చిక్కుల్లో రిలయన్స్ జియో..?
కోట్లాదిమంది జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడంపై టెలికాం శాఖ స్పందించింది. త్వరలోనే దీనిపై జియోని వివరణ కోరనున్నట్టు తెలిపింది.
ఈ ఫోన్ తొలిరోజే దుమ్మురేపింది
ఎక్స్‌క్లూజివ్ పార్టనర్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులోకి వచ్చిన మోటో ఈ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ తొలి రోజే లక్షకు పైగా యూనిట్ల విక్రయాలను నమోదుచేసింది.
'మీరు ఊహించని ప్రాంతాలకు పాస్‌పోర్టు సెంటర్'
దేశవ్యాప్తంగా ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పాస్‌పోర్టు సెంటర్‌ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ విజన్ కోసం ప్రభుత్వం ఎంతో కృతనిశ్చయంతో పనిచేస్తుందని విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎంజే అక్బర్ చెప్పారు.