13న జిల్లా సమన్వయ కమిటీ సమావేశం
హన్మకొండ అర్బన్ : జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈనెల 13
నిర్వహిస్తామని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
సమావేశం ఉదయం 10 గంటలకు ప్రాంభమవుతుందన్నారు. ఈ సమావేశానికి ఒక్కో శాఖ నుంచి ఒక్క అధికారి మాత్రమే హాజరుకావాలని పేర్కొన్నారు.