పుట్టగొడుగు.. విస్తరించె అడుగడుగు
ద్వారకా తిరుమల: పుట్టగొడుగు.. ఎదిగే .. సాధారణంగా రెండు, మూడు అంగుళాల సైజులో ఉండే పుట్ట గొడుగు ఏకంగా రెండు అడుగుల వెడల్పున విస్తరించి చూపరులను అబ్బుర పరుస్తోంది. ద్వారకా తిరుమలలోని పుప్పాల మురళి ఇంటి ఆవరణలో రోజురోజుకు ఎదుగుతున్న ఈ పుట్టగొడుగును స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.