e-Corner
-
విశాఖ ఎస్బీఐ ఈ కార్నర్ లో అగ్నిప్రమాదం
-
విశాఖ ఎస్బీఐ ఈ కార్నర్ లో అగ్నిప్రమాదం
విశాఖపట్టనం ఎంవీపీ కాలనీ ఎస్ బీఐ ఈ కార్నర్ లో ఆదివారం అగ్ని ప్రమాదం సభవిచింది. దీంతో సెంటర్ లో ఉన్న రెండు ఏటీఎంలు, డిపాజిట్ యంత్రాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈలోపు అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డు.. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. వారు సకాలంలో స్పందించడంతో.. మంటలు అదుపులోకి వచ్చాయి. కాగా.. ఏటీఎంలో ఉంచిన నగదు భద్రంగా ఉందని సెక్యూరిటీ సిబ్బంది తెలిపారు.