ఉద్యోగాలే.. ఉద్యోగాలు
ఆర్ఆర్బీలో 18,252 పోస్టులు
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ (ఆర్ఆర్బీ).. వివిధ విభాగాల్లో పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 18,252. దరఖాస్తుకు చివరి తేది జనవరి 25. వివరాలకు www.rrbsecunderabad.nic.in చూడొచ్చు.
ఎన్‌ఐవోఎస్‌లో సూపర్వైజర్స, ప్రాక్టర్స
నోయిడాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన సూపర్వైజర్, ప్రాక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. ఖాళీలు22. ఇంటర్వ్యూ తేది జనవరి 6. వివరాలకు www.nios.ac.in చూడొచ్చు.
సీ-మెట్లో వివిధ పోస్టులు
పుణేలోని సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ (సీ-మెట్).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. మొత్తం ఖాళీలు 9. ఇంటర్వ్యూ తేదీలు జనవరి 11,12. వివరాలకు www.cmet.gov.inచూడొచ్చు.
హెచ్ఈసీలో 15 పోస్టులు
రాంచీలోని హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ఈసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 15. దరఖాస్తుకు చివరి తేది డిసెంబర్ 30. వివరాలకు www.hecltd.comచూడొచ్చు.
టెక్స్టైల్ కార్పొరేషన్లో 98 పోస్టులు
న్యూఢిల్లీలోని నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీసీ).. వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 98. దరఖాస్తుకు చివరి తేది జనవరి 10. వివరాలకు www.ntcltd.co.inచూడొచ్చు.
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కలో పోస్టులు
ఢిల్లీలోని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క ఆఫ్ ఇండియా వివిధ విభాగాల్లో మెంబర్ టెక్నికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం ఖాళీలు 26. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది జనవరి 3. వివరాలకు www.stpi.inచూడొచ్చు.
ముంబై పోర్ట ట్రస్ట్‌లో వివిధ పోస్టులు
ముంబై పోర్ట ట్రస్ట్.. రెగ్యులర్/కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎస్సీ/ఓబీసీ అభ్యర్థుల నుంచి పైలట్ (7), మెరైన్ ఇంజనీర్ (5) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. చివరితేది డిసెంబర్ 31. వివరాలకు www.mumbaiport.gov.inచూడొచ్చు.