కార్పోరేట్ కంపెనీలకు గృహనిర్మాణ బాధ్యత
హైదరాబాద్: తుపాను పునరావాసానికి మరిన్ని విరాళాలు సేకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని ఎంపీలు అందరికీ లేఖలు రాయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. తుపాను పునరావాస చర్యల్లో ఎంపీలు భాగస్వాములు కావాలని ఆయన కోరనున్నారు.
గృహనిర్మాణ బాధ్యతను కార్పోరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 18 కాలనీల నిర్మాణానికి పలు కార్పోరేట్ కంపెనీలు ముందుకు వచ్చాయి.
**