గాలి జనార్దన్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిలు
బెంగళూరు: బెళికెరె ఓడ రేవు నుంచి అక్రమంగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసిన కేసులో కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డితో పాటు కంప్లి ఎమ్మెల్యే సురేష్‌బాబు, విజయపుర ఎమ్మెల్యే ఆనంద్సింగ్లకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ను గురువారం మంజూరు చేసింది.