jalipally
-
‘చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారింది’
-
‘చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారింది’
అనంతపురం: చట్టం టీడీపీ నేతలకు చుట్టంగా మారిందని ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాధ్ రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డిలతో కలిసి విశ్వేశ్వర్ రెడ్డి శుక్రవారం అనంతపురం జిల్లా ఎస్పీని కలిశారు. ఈ సందర్భంగా జలిపల్లిలో మహిళలపై దాడి చేసిన టీడీపీ నేతలను శిక్షించాలని వైఎస్ఆర్ సీపీ నేతలు డిమాండ్ చేశారు.