ప్రవేశాలు
ఓయూలో ఈవినింగ్ ఎంబీఏ
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ), ఎంబీఏ (ఈవినింగ్) కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ (ఈవినింగ్) / ఎంబీఏ - ఈవినింగ్ (పార్ట్‌టైమ్)
కాలపరిమితి: రెండేళ్లు
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మేనేజీరియల్/ఎగ్జిక్యూటివ్/అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐసెట్ - 2014లో అర్హత సాధించాలి.
దరఖాస్తుకు చివరి తేది: సెప్టెంబరు 27
వెబ్సైట్: www.osmania.ac.in
ఐఐటీ, గాంధీనగర్‌లో పీహెచ్డీ
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గాంధీనగర్ పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
పీహెచ్డీ
ఇంజనీరింగ్ విభాగాలు: బయలాజికల్, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, మెటీరియల్స్ సైన్స్.
అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఏ/ ఎమ్మెస్సీ/ బీటెక్/ ఎంటెక్ ఉత్తీర్ణత.
చివరి తేది: అక్టోబర్ 5
వెబ్సైట్:http://www.iitgn.ac.in
కన్నూర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్
కేరళలోని కన్నూర్ మెడికల్ కాలేజీ,
ఎంబీబీఎస్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీబీఎస్
అర్హతలు: కాలేజీ నిర్వహించిన మెడికల్ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
చివరి తేది: సెప్టెంబర్ 10
వెబ్సైట్: http://asckerala.org