KG halli
-
బెంగళూరులో మరో కీచకుడు
-
బెంగళూరులో మరో కీచకుడు
బనశంకరి (బెంగళూరు): బెంగళూరులో కొత్త సంవత్సర వేడుకల్లో యువతులపై అల్లరి మూకల వేధింపుల ఘటన మరువకముందే శుక్రవారం మరో దారుణం చోటుచేసుకుంది. కేజీహళ్లిలో విధులకు వెళ్తున్న యువతిని ఓ దుండగుడు అడ్డుకొని లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ప్రతిఘటించిన యువతి నాలుక కొరికి అక్కడి నుంచి ఉడాయించాడు. ఉదయం 6.30 గంటల సమయంలో బస్‌స్టాప్‌కు వెళ్తుండగా దుండగుడు అడ్డుకోగా యువతి ప్రతిఘటించింది. ఇంతలో స్థానికులు రావడంతో దుండగుడు ఉడాయించాడు.