జోయ్ అలుక్కాస్ కు ఐబీపీసీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు
దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో యూఏఈ సాంస్కృతిక యువజన సామాజికాభివృద్ధి శాఖ మంత్రి షేక్ నహ్యన్ బిన్ మబరక్ అల్ నహ్యన్ చేతుల మీదుగా ఐబీపీసీ బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు-2016ను అందుకుంటున్న జోయ్ అలుక్కాస్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ జోయ్ అలుక్కాస్.