మిస్ ఇండియా పర్ఫెక్ట్ రష్మికి సీఎం అభినందన
హైదరాబాద్: మిస్ ఇండియా పర్ఫెక్ట్- 2014గా ఎన్నికైన కరీంనగర్ జిల్లా రామగుండం వాసి రష్మి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను సచివాలయంలో బుధవారం కలిశారు. మిస్ ఇండియా పర్ఫెక్ట్, మిస్ ఇండియా బ్యూటీఫుల్ ఐస్ అవార్డులను గెలుచుకున్నందుకు ఆమెను సీఎం అభినందించారు.