అక్క.. తమ్ముడు.. ఓ కోతి..
ఓ వైపు పేదరికం...
మరో వైపు బతుకు సమరం... పోరాడక తప్పదు... ఊహ తెలియని వయసులో ఓ అక్క తన తమ్ముడితో కలిసి ఓ కోతిని వెంటపెట్టుకొని రోడ్డుపైకి బయలుదేరింది. నలుగురు కనిపించిన చోట కోతితో ఆట మొదలు పెడుతోంది. ఎండ తాపం తట్టుకోలేక అలసి సొలసి ఇలా సేదతీరుతున్న దృశ్యం నెక్లెస్ రోడ్డులో ‘సాక్షి’ కెమెరాకు చిక్కింది.
ఫొటోలు : దయాకర్ తూనుగుంట్ల