మోటరోలా నుంచి ‘మోటో ఎక్స్ ప్లే’ స్మార్ట్ఫోన్
న్యూఢిల్లీ: మోటరోలా తాజాగా ‘మోటో ఎక్స్ ప్లే’ స్మార్ట్ఫోన్ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్ఫోన్లో 1.7 గిగాహెర్ట్జ్ ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 5.5 అంగుళాల తెర, 2 జీబీ ర్యామ్, 21 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4జీ, 3,630 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ ధరలు రూ.18,499 (16 జీబీ). రూ.19,999 (32 జీబీ).