వరంగల్ ఎన్నిక : టీఆర్ఎస్ తొలి జాబితా
గ్రేటర్ వరంగల్ ఎన్నికల టిఆర్ఎస్ తొలి జాబితా బుధవారం విడుదల చేసింది. కార్పోరేషన్ లోని 58 డివిజన్లకు గాను 15 డివిజన్లలో టీఆర్ఎస్ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. తొలి జాబితాలో చోటుదక్కించుకున్న అభ్యర్థులు వీరే..భోడ డిన్నా, మాడిశెట్టి అరుణ,మాదవిరెడ్డి, మిడిదొడ్డి స్వప్న,చీకటి ఆనంద్, సాంబయ్య, సులోచన, పసునూరి స్వర్ణలత,జోరిక రమేష్, భైరి వెంకట్రాజం, దర్మనాయక్, బిల్లా ఉదయ్ రెడ్డి, జక్కుల శ్రీనివాసు, భానోతు కల్పన,లీలావతి. కాగా.. మిగతా డివిజన్లకు అభ్యర్థుల పేర్లు తర్వరలోనే ఖరారు చేస్తామని టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.