‘సినీ, టీవీ కళాకారులకు 20శాతం టికెట్లివ్వండి’
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో సినిమా, టీవీ కళాకారులకు 20% సీట్లు కేటాయించాలని దర్శకుడు పీసీ ఆదిత్య ఆది వారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశా రు. ఓట్ల కోసం అన్ని పార్టీలు కళాకారుల గ్లామర్‌ను వాడుకుంటున్నా యని, సీట్లపై మాత్రం స్పందిం చడం లేదని విమర్శించారు.