producer nagireddy
-
సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం
-
సినీ నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం
హైదరాబాద్: నగర శివారులోని శనివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో పెళ్లి పుస్తకం(రాహుల్ హీరో) నిర్మాత నాగిరెడ్డి దుర్మరణం చెందారు. దర్శకుడు మదన్ తో కలిసి కారులో వెళుతుండగా ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాగిరెడ్డి మృతిచెందగా, మదన్ కు గాయాలయ్యాయి. తొలుత తీవ్ర గాయాలైన నాగిరెడ్డిని గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.అయితే ఆయన అప్పటికే ప్రాణాలు కోల్పోయారు.