పంజాబ్ వారియర్స్‌ను గెలిపించిన వీర్డెన్
చండీగఢ్: హాకీ ఇండియా లీగ్‌లో పంజాబ్ వారియర్స్ జట్టు రెండో విజయాన్ని నమోదు చేసింది. రాంచీ రేస్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 1–0 గోల్ తేడాతో గెలిచింది. ఆట 25వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను వీర్డెన్ గోల్‌గా మలిచి పంజాబ్‌ను గెలిపించాడు.