నింగినంటుతున్న నిత్యావసరాల ధరలు
ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్: రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడిని గగ్గోలు పెట్టిస్తున్నాయి. రెండు నెలల కాలంలో బియ్యం ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఉప్పు, పప్పు ధరలూ నింగినంటుతున్నాయి. కూరగాయలూ కొనే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ధరలు నియంత్రించాల్సిన కమిటీ సభ్యులు మొక్కుబడి సమావేశాలతో రేషన్ దుకాణాల్లో సమస్యలపైనే చర్చించి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన పప్పు, నూనెల ధరలను కట్టడి చేసేందుకు తమ పరిధిలో ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు.
నిత్యావసర సరుకుల ధరల సంగతి అటుంచితే.. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఉన్నా..బియ్యం ధరలు ఒంగోలు సెంట్రల్, న్యూస్‌లైన్:రోజురోజుకీ పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు సామాన్యుడిని గగ్గోలు పెట్టిస్తున్నాయి. రెండు నెలల కాలంలో బియ్యం ధరలు నాలుగు సార్లు పెరిగాయి. ఉప్పు, పప్పు ధరలూ నింగినంటుతున్నాయి. కూరగాయలూ కొనే పరిస్థితి లేదు. జిల్లా స్థాయిలో ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై ధరలు నియంత్రించాల్సిన కమిటీ సభ్యులు మొక్కుబడి సమావేశాలతో రేషన్ దుకాణాల్లో సమస్యలపైనే చర్చించి చేతులు దులుపుకుంటున్నారు. పెరిగిన పప్పు, నూనెల ధరలను కట్టడి చేసేందుకు తమ పరిధిలో ఎటువంటి నిర్ణయాలూ తీసుకోవడం లేదు. నిత్యావసర సరుకుల ధరల సంగతి అటుంచితే.. జిల్లాలో ధాన్యం ఉత్పత్తి ఉన్నా..బియ్యం ధరలు