భువనగిరి ఖిలాపై రాక్‌క్లైంబింగ్ శిక్షణ
భువనగిరి టౌన్: ఐదు రోజుల శిక్షణలో భాగంగా శనివారం పలువురు విద్యార్థులు భువనగిరి ఖిల్లాపై రాక్ క్లైంబింగ్ నిర్వహించారు. వరంగల్, కరీంనగర్, అదిలాబాద్ జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 42 మంది విద్యార్థులకు భువనగిరి ఖిలా వద్ద కోచ్ బి.శేఖర్‌బాబు ఆధ్వర్యంలో రాక్ క్లైంబింగ్పై అవగాహన కల్పించి, శిక్షణ ఇచ్చారు.