అభిమాని సెలూన్ ప్రారంభించిన పవన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హైదరాబాద్ బంజార హిల్స్ లో సెలూన్ ప్రారంభించాడు. సినీ వేడుకలకు కూడా పెద్దగా హజరుకానీ పవన్ తన పర్సనల్ స్టైలిస్ట్ కోసం సెలూన్ ప్రాంభించడానికి అంగీకరించాడు. గోపాల గోపాల సినిమా నుంచి తనకు హెయిర్ స్టైలిస్ట్ గా పనిచేస్తున్న రామ్ కొనికి జూబ్లీహిల్స్ లో ఓ సెలూన్ కొనికి పేరుతో సెలూన్‌ను ప్రారంభించాడు. అధునాతన పరికరాలతో ప్రారంభించిన ఈ సెలూన్ ను పవన్ స్వయంగా ప్రారంభించడం టాలీవుడ్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది.