బోరుబావిలో పడిన చిన్నారి శాన్వీ మృతి
నల్గోండ : సోమవారం బోరుబావి లో పడిన చిన్నారి శాన్వీ మృతి . శాలీగౌరారం మండలం వల్లలకు చేందిన స్వామి , సుస్మిత ల కుమార్తె అయిన శాన్వీ నిన్న(సోమవరం) మధ్యాహ్నం ఆడుకుంటు బోరుబావి లో పడిన చిన్నారి శాన్వీ .12 గంటలపాటు శ్రమించి శాన్వీని బయటకు తీసిన అధికారులు, అప్పటికే చిన్నారి శాన్వీ మృతి చేందింది అని వైద్యుల నిర్ధారణ, నకిరేకల్ ఆస్పుత్రికి చిన్నారి శాన్వీ మృతదేహం తరలింపు. వీరి స్వస్థలం నల్గోండ మండలం ద్వీపకుంట గ్రామం .