Second edition
-
మళ్లీ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’
బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’ రెండవ ఎడిషన్‌ను నిర్వహించే తేదీలను ప్రకటించింది. రెండవ బిగ్ బిలియన్ సేల్‌ను అక్టోబర్ 13-17 మధ్యకాలంలో నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం యాప్ ద్వారానే జరగనున్న ఈ సేల్‌లో దాదాపు 70కి పైగా వస్తు కేటగిరిలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తామని పేర్కొంది. -
సాక్షి ఇండియా స్పెల్ బి సెకండ్ ఎడిషన్