మళ్లీ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’ | Flipkart again in big billion sale | Sakshi
Sakshi News home page

మళ్లీ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’

Published Tue, Sep 29 2015 1:24 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

Flipkart again in big billion sale

బెంగళూరు: దేశీ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ సేల్’ రెండవ ఎడిషన్‌ను నిర్వహించే తేదీలను ప్రకటించింది. రెండవ బిగ్ బిలియన్ సేల్‌ను అక్టోబర్ 13-17 మధ్యకాలంలో నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. కేవలం యాప్ ద్వారానే జరగనున్న ఈ సేల్‌లో దాదాపు 70కి పైగా వస్తు కేటగిరిలపై కళ్లు చెదిరే డిస్కౌంట్లను వినియోగదారులకు అందిస్తామని పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement