అట్టుడుకుతున్న సీమాంధ్ర
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఏడో రోజూ సీమాంధ్రలో ఆందోళనలు ఉధృతంగా సాగాయి.
తూర్పుగోదావరి జిల్లాలో తగ్గని నిరసన జ్వాలలు
నెల్లూరులో ఆందోళనకారుల నిరసనలు
చిత్తూరు జిల్లాలో చల్లారని సమైక్య జ్వాలలు
విశాఖపట్నంలో ఉదృతమయిన ఉద్యమం
కర్నూలులో కొనసాగుతున్న నిరసనలు