‘సాక్షి మైత్రి’ ఆధ్వర్యంలో అడ్వాన్ డ్ బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
హన్మకొండ చౌరస్తా : సాక్షి మైత్రి ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 31 వరకు(ఆదివారాలు మినహా) అడ్వాన్ సడ్ బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ తరగుతులను నిర్వహించనున్నారు.
కార్యక్రమంలో భాగంగా అడ్వాన్ సడ్ మెనిక్యూర్, బాత్ పౌడర్, పెడిక్యూర్, హెన్నా, ఫేస్ లిఫ్టింగ్ ఫేషియల్, పీల్ ఆఫ్ ఫేషియల్, ఐ ట్రీట్మెంట్, పింపుల్ ట్రీట్మెంట్లపై శిక్షణ అందిస్తారు. వీటితో పాటు ఆక్నే, స్కార్, హెయిర్ ఫాల్, డాండ్రఫ్, పిగ్మెంటేషన్ ,హెయిర్‌స్పా, లైస్, అలోఫీషియా(పేను కొరుకుడు) ట్రీట్మెంట్లపై అవగాహన కల్పిస్తారు. హేయిర్ కలరింగ్, స్టెయ్రిటనింగ్, స్టైల్స్, శారీ వేరింగ్, గన్ షాట్, బాడీ మసాజ్, అల్టాస్రోనిక్, గాల్వానిక్ అంశాల గురించి అభ్యర్థులకు వివరించేందుకు ప్రత్యేక తరగతులు ఉంటాయి. ఆసక్తి గల మహిళలు ఈ నెల 23 నుంచి 30 వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పేర్లను నమోదు చేసుకోవచ్చు. శిక్షణ కోసం పేర్లను రిజిసే్ట్రషన్ చేసుకోవాల్సిన చిరునామా శ్రీ భరణి బ్యూటీ పార్లర్, లేబర్ ఆఫీసు కాంపౌండ్, ఇండో కిడ్స్ స్కూల్ పక్కన, బాలసముద్రం, హన్మకొండలో సంప్రదించాలి. పూర్తి వివరాలకు సెల్‌నంబర్ 95055 55020కి కాల్ చేయొచ్చు. శిక్షణ పొందినవారికి సర్టిఫికెట్లు అందజేస్తారు.