sreemuni
-
రెచ్చిపోయిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ.. ఫైర్ అవుతున్న అనసూయ
ఆడవాళ్లతో మాట్లాడే పద్ధతి తెలియదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అనసూయ. కరోనా సమయంలో జాగ్రత్తగా ఉండాలంటూ జాగ్రత్తలు చెప్పింది హాట్ ఫోటోతో కుర్రకారు మతులు పోగొతున్న నిధి అగర్వాల్ చీర కట్టులో కట్టులో హాట్ పోజులు ఇస్తూ హీట్ పెంచుతున్న దీప్తి సునైనా చూపులతో చంపేస్తున్న ఈషా రెబ్బా కొంటెచూపుతో హృదయాలను కొల్లగొడుతోంది నటి నజ్రియా ‘కలర్స్ వర్సెస్ బ్లాక్ అండ్ వైట్’.. ఇందులో మీకేది ఇష్టం అంటూ నెటిజన్లను ప్రశ్నించింది వర్షా బొల్లమ్మ View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Varsha Bollamma (@varshabollamma) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) అదా శర్మ View this post on Instagram A post shared by Adah Sharma (@adah_ki_adah) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Y A S H ⭐️🌛🧿 (@yashikaaannand) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Parvati Nair (@paro_nair) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) ] View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఎవరు రక్ష?
సీతను రావణుడు ఎత్తుకెళితే రాముడు విడిపించాడు. ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాలను ఏ రాముడు వచ్చి తీరుస్తాడు? రక్షణ లేని స్త్రీలకు ఎవరు ర క్ష? ఇక్కడ రక్షించేదెవరు? శిక్షించేదెవరు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘లంక’. రాశి లీడ్ రోల్ చేస్తోన్న ఈ చిత్రాన్ని నామన శంకరరావు, సుందరి సమర్పణలో రోలింగ్ రాక్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థపై దినేష్ నామన, విష్ణుకుమార్ నామన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళను కూడా మన పూర్వీకులు మైండ్ టూ మైండ్ కమ్యూనికేట్ చేసేవారు. ఈ విద్యను టెలీపతి అనేవారు. కనుమరుగైన ఈ విద్యను ప్రస్తుత సమాజానికి ‘లంక’ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం. రాశిని దృష్టిలో పెట్టుకుని కథ రాశాను’’ అని చిత్రదర్శకుడు శ్రీముని. ‘‘ఇది సైంటిఫిక్ థ్రిల్లర్. టెలీపతి అనే విద్య ద్వారా లంక లాంటి ప్రస్తుత సమాజంలో స్త్రీలపై జరిగే అన్యాయాన్ని ఏ విధంగా ఓ స్త్రీ సమర్థవంతంగా ఎదుర్కొంది అనేది కథ’’ అని కూడా దర్శకుడు తెలిపారు. ‘క్షణం’ చిత్రానికి సంగీత సారథ్యం వహించిన శ్రీచరణ్ స్వరాలను సమకూరుస్తున్నారు. ఐనా సాహా, సాయి రోనిక్, సిజ్జు, సుప్రీత్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.