గొంతు నులిమి వృద్ధురాలి హత్య:కొడుకుపై అనుమానం
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం సూరంగల్లో దారుణం జరిగింది. ఓ వృద్దురాలిని గొంతు నులిమి హత్య చేశారు.
ఆమె కుమారుడే ఈ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ కోణంలో వారు దర్యాప్తు చేస్తున్నారు.