17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్
సాక్షి, హైదరాబాద్: టెన్నిస్ సెంట్రల్ ఆధ్వర్యంలో ఈనెల 17, 18 తేదీల్లో టెన్నిస్ టోర్నమెంట్ జరుగనుంది. ఇందిరాపార్క్ వేదికగా పురుషులు, మహిళల సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు.
గురువారం లోపు ఎంట్రీలు పంపించాలి. ఆసక్తి గల అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం 9246365620, 9000225533 నంబర్లలో సంప్రదించవచ్చు.