ఆడుకుందాం...రండి!
నగర శివారులోని సానియా మీర్జా టెన్నిస్ అకాడమీలో గురువారం టెన్సిస్ స్టార్లు... సినీ తారలు సందడి చేశారు. క్రీడాకారులు పేస్, భూపతి, నవ్రతిలోవా, సానియా మీర్జాలు ఎగ్జిబిషన్ మ్యాచ్లో తలపడ్డారు.
బ్యాడ్మింటన్ కోచ్ గోపీచంద్, సినీ నటులు వెంకటేష్, రానా, తదితరులు తిలకించారు.