ఆరుగురు యువకులతో... డికాప్రియో గర్ల్ ఫ్రెండ్!
లాస్ ఎంజెలెస్: ఆరుగురు నగ్నంగా ఉన్న పురుషులతో ఓ జర్మన్ మోడల్ చేసిన ఫోటో షూట్ లో ఇటీవల సంచలనం రేపింది. ఆ జర్మన్ మోడల్ ఎవరో కాదు ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో గర్ల్ ఫ్రెండ్ టోని గార్మ్ కావడం విశేషం.
టాప్ బికినీ, జీన్స్ షార్ట్ ధరించి నగ్నంగా ఉన్న ఆరుగురు యువ మోడల్స్ తో ఫోజిచ్చి గార్మ్ మోడల్ ప్రపంచాన్ని కుదిపేసింది.
2013 సంవత్సరం నుంచి లియోనార్డో డికాప్రియోతో గార్మ్ అఫైర్ నడుపుతోంది. ఇటీవలే గార్మ్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్టు డికాప్రియో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. గార్మ్ పోటోషూట్ పై మీడియా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ ఫోటో షూట్ కు బాయ్ ఫ్రెండ్ ను పిలువలేదంటని హాలీవుడ్ పత్రికలు సెటైర్లు వేస్తున్నాయి.
Photo courtesy: http://images.intouchweekly.com/