టీవీఎస్ నికరలాభం రూ. 52 కోట్లు
న్యూఢిల్లీ: టీవీఎస్ మోటర్స్ రూ. 52 కోట్ల నికరలాభాన్ని ప్రకటించింది. అంతకుముందు ఏడాది ఇదే కాలానికి కంపెనీ రూ. 33 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఆదాయం రూ.1,752 కోట్ల నుంచి రూ. 2,121 కోట్లకు పెరిగింది. ఏడాది మొత్తం మీద నికరలాభం అంతకుముందే ఏడాదితో పోలిస్తే 197 కోట్ల నుంచి రూ. 186 కోట్లకు తగ్గింది. మంగళవారం బీఎస్ఈలో టీవీఎస్ షేరు 6 శాతం పెరిగి రూ.92 వద్ద ముగిసింది.