హిందీలో ‘మెంటల్’, తెలుగులో ‘ఎఫైర్’
జయాపజయాలతో సంబంధం లేకుండా రామ్‌గోపాల్‌వర్మ శరవేగంతో సినిమాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన సచిన్ జోషీతో ఓ ద్విభాషా చిత్రం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. హిందీ వెర్షన్‌కు ‘మెంటల్’, తెలుగు వెర్షన్‌కు ‘ఎఫైర్’ టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం.