జల సవ్వడి
హన్మకొండ : నాలుగు రోజులుగా జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు పడడంతో చెరువులు, కుంటలు నీటితో నిండి మత్తడి పోస్తున్నాయి. బుధవారం ఉదయం వరకు కురవిలో అత్యధికంగా 95.8 మిల్లీమీటర్లు, మద్దూరులో 85.6 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. చేర్యాలలో 58.6, నర్మెట 13.6, బచ్చన్నపేట 75, జనగామ 21.4, లింగాలఘఘన్పూర్ 2, రఘునాథపల్లి 8.4, స్టేషఘన్పూర్ 27.4, ధర్మసాగర్ 68.4, హసన్పర్తి 40, హన్మకొండ 41.6, వర్థన్నపేట 41.2, జఫర్గడ్ 0.8, దేవరుప్పుల 4, కొడకండ్ల 4, రాయపర్తి 24.2, నెల్లికుదురు 30.4, తొర్రూరు 34.6, నర్సింహులపేట 12.4, మరిపెడ 29.6, డోర్నకల్ 1.0, మహబూబాబాద్ 9.2, కేసముద్రం 23.6, నెక్కొండ 24.2, గూడూరు 66.2, కొత్తగూడ 31.2, ఖానాపూర్ 85.4, నర్సంపేట 37.2, చెన్నారావుపేట 23.8, పర్వతగి రి 6.6, సంగెం 64.4, నల్లబెల్లి 4.4, దుగ్గొండి 8.2, గీసుకొండ 30.2, ఆత్మకూర్ 3.6, శాయంపేట 3.4, పరకాల 6.8, రేగొండ 6, మొగుళ్లపల్లి 2.4, భూపాలపల్లి 13.2, గణపురం 3.2, ములుగు 2.4, వెంకటపూర్ 3.8, గోవిం దరావుపేట 5.2, తాడ్వాయి 9.2, ఏటూరునాగారం 10, మంగపేట 4.6, వరంగల్ 28 మిల్లీమీటర్లు నమోదైంది.