పనులు నాణ్యతగా చేయాలి
అచ్చంపేట రూరల్: నగరపంచాయతీలోని అభివృద్ధి ¬న్సిపల్ డీఈ రియాజుద్దీన్, ఏఈ నర్సింహులు కోరారు. శుక్రవారం పట్టణంలోని మారుతినగర్, ఇంద్రానగర్ కాలనీలో చేపడుతున్న సీసీరోడ్లు, మురుగు కాల్వల నిర్మాణాలను వారు పరిశీలించారు. నిబంధనల ప్రకారం పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో సిబ్బంది జగదీష్, కౌన్సిలర్ యాదమ్మ అర్జున్‌రావు, టీఆర్ఎస్ నాయకులు రమేష్‌రావు, ఉస్సేన్ పాల్గొన్నారు