మరో రికార్డును బద్ధలు కొట్టిన బాహుబలి | Baahubali 2 crossed 500 crore mark | Sakshi
Sakshi News home page

Published Tue, May 2 2017 6:57 AM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM

బాహుబలి 2 మరో రికార్డును బద్ధలు కొట్టింది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.500కోట్ల మార్క్‌ను దాటేసింది. బాక్స్‌ఆఫీస్‌ ఇండియా డాట్‌ కామ్‌ ప్రకారం గడిచిన మూడు రోజుల్లో బాహుబలి 2 కలెక్షన్ల సునామీతో రూ.506కోట్లను వసూళ్లు చేసింది.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement