సెన్సార్ బోర్డ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత, ఫర్నీచర్ ధ్వంసం | sharanam gachami war against censor board | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 21 2017 1:09 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

రిజర్వేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తూ ప్రేమ్ రాజ్ దర్శకత్వంలో బొమ్మకు మురళి నిర్మించిన సినిమా శరణం గచ్చామి. ఈ సినిమా రాజ్యంగానికి వ్యతిరేకంగా ఉందంటూ సెన్సార్ బోర్డ్ సభ్యులు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే.. దీంతో చిత్రయూనిట్ సెన్సార్ బోర్డ్పై పోరాటం చేస్తోంది. తాజాగా ఈ పోరాటంలో విద్యార్థులు కూడా చేరారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement