బ్యూటీ పార్లర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విశాఖ పోలీసులు బ్యూటీపార్లర్ పై దాడిచేసి వ్యభిచారం చేస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్టుచేశారు. ఈ సంఘటన విశాఖపట్నం నగరంలోని త్రీటౌన్‌లో ఆదివారం చోటుచేసుకుంది.
Published Mon, Jul 27 2015 7:50 AM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement