ఇంజనీరింగ్‌లో 30 వేల సీట్లు కోత! | AICTE to cut another 30,000 Engineering seats in Telangana | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 28 2017 6:47 AM | Last Updated on Fri, Mar 22 2024 11:05 AM

రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఈసారి కూడా భారీగా సీట్లకు కోత పడనుంది. ఇప్పటికే 15 వేల సీట్లను రద్దు చేయాలంటూ కాలేజీల యాజమాన్యాలే దరఖాస్తు చేసుకోగా.. లోపాల కారణంగా మరో 15 వేల వరకు సీట్లకు కోత పడే పరిస్థితి కనిపిస్తోంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement