విజయవాడ బీసెంట్ రోడ్డులో సంఘవి జ్యూలరీ షాపు వద్ద గల్లంతైన నగదు బ్యాగ్ కేసును సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. జ్యూయలరీ షాపులో పని చేస్తున్న గుమస్తా రామకృష్టకి బ్యాంకులో డీడీ తీయమని యజమాని రూ.36 లక్షలు ఇచ్చాడు. ఈ డబ్బును ఓ బ్యాగ్ లో పెట్టుకుని రామకృష్ణ తన బైక్ పెట్రోల్ ట్యాంకు కవర్ పై బ్యాగ్ పెట్టాడు. బ్యాంకుకు బయలు దేరేందుకు బైక్ స్టార్ట్ చేస్తున్నప్పుడు నగదు బ్యాగు కిందకు జారి పడిపోయింది.
Published Mon, Jul 24 2017 4:15 PM | Last Updated on Fri, Mar 22 2024 10:55 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement