ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు | Cops Demanded Rs.2 crore to evade my son from case: IAS Venkateswarrao | Sakshi
Sakshi News home page

Published Wed, Mar 22 2017 4:13 PM | Last Updated on Thu, Mar 21 2024 8:47 PM

నగరంలో జరిగిన డ్రైవర్‌ నాగరాజు హత్య కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. తాజాగా నిందితుడు వెంకట్‌ సుక్రు తండ్రి ఐఏఎస్‌ వెంకటేశ్వరరావు బుధవారం పోలీసులపై సంచలన ఆరోపణలు చేశారు. తన కొడుకు వెంకట్‌ సుక్రును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు రూ.2 కోట్లు లంచం డిమాండ్‌ చేస్తున్నారని ఆరోపించారు.

Related Videos By Category

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement