దిశ మార్చుకున్న మేఘాలు | Cumulonimbus cloud directions changed | Sakshi
Sakshi News home page

Published Sat, Sep 24 2016 7:33 AM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

క్యుములో నింబస్ మేఘాలు దిశమార్చుకున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తరం వైపుగా మేఘాలు చురుగ్గా కదులుతుండటంతో ఈ రోజు(శనివారం) హైదరాబాద్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. వరంగల్, కరీంనగర్,నిజామాబాద్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement