ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కడప జిల్లాలోని డీఎల్ వర్గీయలు శనివారం ఝలక్ ఇచ్చారు. ఆదివారం కడప జిల్లాలో జన్మభూమి కార్యక్రమానికి చంద్రబాబు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో డీఎల్కు సమాచారం ఇవ్వలేదు. దాంతో తమ నాయకుడికి సమాచారం ఇవ్వలేదని ఆయన వర్గీయులు తీవ్ర మనస్తాపం చెందారు. దాంతో జిల్లాలోని ఎంపీపీ సుమలతతోపాటు ఏడుగురు ఎంపీటీసీలు రాజీనామా చేశారు
Published Sat, Jun 6 2015 1:21 PM | Last Updated on Thu, Mar 21 2024 9:02 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement